మళ్లీ ప్రొడ్యూసర్ గా మారిన మురళి మోహన్...హీరో ఎవరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోల్లో ఒకప్పటి స్టార్ హీరో అయిన మురళి మోహన్( Murali Mohan ) గారి గురించి చూసుకుంటే ఈయన ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇక ఆ తర్వాత ఆయన హీరో గా కూడా చాలా సినిమాలు చేసాడు.

 Actor Murali Mohan Producing Movie With Star Hero Details, Murali Mohan,actor Mu-TeluguStop.com

నిజానికి ఈయన అప్పట్లో చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.ఇక ఈయన, హీరో కృష్ణ గారు( Hero Krishna ) ఇద్దరు కూడా స్కూల్లో క్లాస్ మేట్స్ గా ఉండేవారు.

అయితే ఈయన పొలిటికల్ గా కూడా చాలా సేవలని అందించాడు.ఇక ఇప్పుడు కూడా పాలిటిక్స్ లో ఉన్న ఆయన ప్రస్తుతం సినిమాల్లో ఎక్కువగా చేయడం లేదు…

 Actor Murali Mohan Producing Movie With Star Hero Details, Murali Mohan,actor Mu-TeluguStop.com
Telugu Murali Mohan, Athadu, Chiranjeevi, Krishna, Tollywood-Movie

కొన్ని మంచి పాత్రలు వస్తేనే ఆయన నటిస్తున్నాడు అంతే తప్ప ఆయన రెగ్యులర్ గా సినిమాల్లో నటించడం లేదు ఈయనకి చిరంజీవి ( Chiranjeevi ) అంటే చాలా అభిమానం…వీళ్లిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు.ఇక ఇండస్ట్రీ కి ఏ అవసరం ఉన్న మురళి మోహన్ గారు ముందు ఉండి మరి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి కృషి చేస్తూ ఉంటారు.ఇక ఈయన ప్రొడ్యూసర్ గా( Producer ) కూడా కొన్ని సినిమాలని ప్రొడ్యూస్ చేసాడు అయితే ఈయన బ్యానర్ లో వచ్చిన అతడు సినిమా( Athadu Movie ) ప్లాప్ అవ్వడం తో ఈయన అప్పటి నుంచి సినిమాలని నిర్మించడం లేదు.అయితే తాజా గా తెలిసిన విషయం ఏంటంటే ఈయన బ్యానర్ లో మరో ఒక కొత్త సినిమా చేస్తున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది

Telugu Murali Mohan, Athadu, Chiranjeevi, Krishna, Tollywood-Movie

ఇక ఇప్పుడు చిన్న హీరో లు కాకుండా పెద్ద హీరో తోనే సినిమా చేయాలనీ చూస్తున్నట్టు గా తెలుస్తుంది.మురళి మెహన్ గారికి ఇండస్ట్రీ లో ఉన్న అన్ని కుటుంభాల హీరోలతో మంచి పేరు ఉంది కాబట్టి ఆయన అడిగితే ఏ హీరో అయిన డేట్స్ ఇస్తాడు కాబట్టి మళ్లీ ఆయన ఒక మంచి సినిమా ని ఒక మంచి హీరో తో ప్లాన్ చేస్తున్నాడు…ప్రస్తుతం మురళి మోహన్ గారు పాలిటిక్స్ లో బిజీ గా ఉన్న కూడా ఇక్కడ మంచిసినిమాలు చేయడానికి మాత్రం ఆసక్తి చూపిస్తున్నారు.ఇక నిజానికి ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా ఫెయిల్ అవుతుందా అనేది పక్కన పెడితే ఆయన ఇండస్ట్రీ లో ఎలాగైనా కొనసాగాలి అనే ఉద్దేశ్యం తో మళ్లీ సినిమాలు చేస్తున్నట్టు గా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube