జానీ సినిమా పవన్ కళ్యాణ్ చేయకపోతే హిట్టు అయి ఉండేది అంటున్న ప్రముఖ రచయిత

పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లోనే వరుసగా సక్సెస్ లు కొట్టి పవర్ స్టార్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే.ఖుషి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పెద్ద డైరెక్టర్స్ వచ్చి మీతో సినిమాలు చేస్తాం అని చెప్పిన వినకుండా తనే డైరెక్టర్ గా మారి జానీ సినిమా తీసాడు ఇందులో హీరోయిన్ గా తన భార్య అయినా రేణుదేశాయి గారే నటించారు.

 A Famous Writer Says That The Movie Johnny Would Have Been A Hit If Not For Pawa-TeluguStop.com

అన్ని బాగున్నా ఈ సినిమా మాత్రం బాక్సఫీస్ వద్ద ప్లాప్ అయింది.

Telugu Johnny, Khushi, Pavan Kalyan, Pawan Kalyan, Renudesai-Movie

అయితే ఈ మధ్య రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు జానీ సినిమా ప్రస్తావన వచ్చింది.అప్పుడు ఆ సినిమా ఎందుకు ప్లాప్ అయింది సార్ అని యాంకర్ అడిగిన ప్రశ్న కి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జానీ సినిమా అనేది చాలా మంచి స్టోరీ కానీ పవన్ కళ్యాణ్ ఆ సినిమా లో హీరో కాకుండా ఒక చిన్న హీరో ని పెట్టి తిస్తె బాగుండేది అప్పుడు జానీ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యేది అని చెప్పాడు.

 A Famous Writer Says That The Movie Johnny Would Have Been A Hit If Not For Pawa-TeluguStop.com
Telugu Johnny, Khushi, Pavan Kalyan, Pawan Kalyan, Renudesai-Movie

పవన్ కళ్యాణ్ ఈ సినిమా కి హీరో గా ఎందుకు సెట్ అవ్వలేదు అంటే అప్పటికే ఆయన క్రేజ్ తార స్థాయి లో ఉంది.కాబట్టి వేరే హీరో తో చేస్తే బాగుండేది అని చెప్తూ ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ డైరెక్షన్ చాలా బాగా చేసారు అని చెప్పారు.ఇక ఇది ఇలా ఉంటె పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు పాలిటిక్స్ లో ఉంటూనే ఇటు సినిమాలు చేస్తున్నారు.

గత సంవత్సరం వచ్చిన బీమ్లా నాయక్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఆ తరహా లోనే రాబోయే సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుందాం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube