టీడీపీ నేతల తీరుపై ఏపీ మంత్రి జోగి రమేశ్ ఫైర్

టీడీపీ నేతల తీరుపై ఏపీ మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ తమ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే కొడతారని తెలిపారు.

 Ap Minister Jogi Ramesh Fire On The Behavior Of Tdp Leaders-TeluguStop.com

అధికారం కోసం రోడ్లపై బూతులు తిడుతున్నారని మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు.పోలీసులపై దాడులు చేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు.

తండ్రీకొడుకు ఇద్దరూ త్వరలోనే మెంటల్ ఆస్పత్రికి వెళ్లక తప్పదని చెప్పారు.రాష్ట్రంలో బుల్డోజర్లు పెట్టినా టీడీపీ పైకి లేవదన్నారు.

టీడీపీకి ఇక రాజకీయ సమాధి తప్పదని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube