ఉధృతంగా ప్రవహిస్తున్న చిత్రావతి నది లో ఇరుక్కున్న కారు..

చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని వెల్దుర్తి గ్రామ సమీపంలో వుధృతంగా ప్రవహిస్తున్న చిత్రావతి నది లో ఇరుక్కున్న కారు .కారులో నలుగురు వ్యక్తులు.

 A Car Stuck In The Fast Flowing Chitravati River, Car Stuck , Chitravati River ,-TeluguStop.com

కాపాడేందుకు రంగంలోకి పోలీసులు.Jcb సహాయంతో ఒడ్డు కు చేర్చే ప్రయత్నం .నీటి ప్రవాహం ఎక్కువకావటంతో వలన JCB కూడా నీటి మధ్యలో ఇరుక్కుపోయింది, jcb తో పాటు పోలీసు సిబ్బంది, కాపాడేందుకు వెళ్లిన గ్రామస్తులు.

భయం భయం తో నీటి ప్రవాహం మధ్యలో ఆగిపోయారు.

బెంగుళూరు నుండి హెలికాప్టర్ రప్పించి వీరిని హెలికాప్టర్ సహాయం తో రక్షించే చర్యలు చేపట్టరు పరిస్థితి ని పరిశీలిస్తున్న ధర్మవరం dsp రమాకాంత్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube