బాలకృష్ణ 100 బోయపాటికేనా..?

బాలకృష్ణ వందవ సినిమాకి దర్శకుడు ఎవరు అనేదాని మీద ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ లో కూడా చాలా పెద్ద చర్చ జరుగుతోంది .సింగీతం శ్రీనివాసరావు తో ఆదిత్యా 999 సినిమా ఓకే అయిపొయింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇక ఆ సినిమా పక్కానా లేక ఇంకేదైనా చాన్స్ ఉందా అని ప్రశ్నలు లేస్తున్నాయి.

 Boyapati For Balayya 100 ?-TeluguStop.com

అయితే ఆదిత్య 999 స్క్రిప్ట్ చాలా అద్భుతంగా వచ్చిందని టాక్.కానీ కాస్త భారీగా ఖర్చు అవుతుందట.దానికి ఈరోస్ సంస్థ ముందుకు వచ్చింది.అందువల్ల ఆ పని చకచకా ఈ మూడు నెలలు చేసి, గ్రాఫిక్స్ కు అప్పగిస్తారు.

గ్రాఫిక్ పార్ట్ ఎక్కువ కావడంతో, టైమ్ పడుతుంది.అప్పుడు బోయపాటి సినిమా ప్రారంభిస్తారు.

బోయపాటి సినిమా కనుక ముందే పూర్తయిపోతే అదే వందో సినిమా
అవుతుంది.

సింగీతం సినిమా 101 సినిమా అవుతుంది.

ఈరోస్ సంస్థ ఆదిత్యా సినిమాని నిర్మిస్తుంది మరి నిర్మాతగా ఎవరు ఉంటారు అనేది తెలీదు.బోయపాటి సినిమాకి 14 రీల్స్ వారితో పాటు వారాహి వారు నిర్మిస్తారు.

సో బాలయ్య బోయపాటి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అని భోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube