తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ముఖ్యంగా శేఖర్ కమ్ముల( Shekhar Kammula ) లాంటి దర్శకుడు చాలా సెన్సిబుల్ సినిమాలను తీయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు.
ఆయన డైరెక్షన్ లో వచ్చిన సినిమాలను చూడడానికి యావత్ ప్రేక్షకులంతా ఆసక్తి చూపిస్తూ ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి ఏది ఏమైనా కూడా ఆయన చేసిన ప్రతి సినిమా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం ఆయన ధనుష్( Dhanush ) తో కుబేర అనే సినిమా చేస్తున్నాడు.మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుంది తద్వారా ఈ సినిమాతో ఆయన సూపర్ సక్సెస్ ని అందుకొని ఆయనకంటూ ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకోగలుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.అయితే ఈ సినిమాలో నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.మరి ఆయన విలన్ పాత్రలో నటిస్తున్నాడా? లేదంటే పాజిటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.మరి ఈ సినిమాలో కనక ఆయన మంచి పాత్రను పోషించినట్లయితే ఈ సినిమాకి కూడా ఇది చాలా వరకు ప్లస్ అవుతుంది.

నాగార్జున ( Nagarjuna )వరుస సినిమాలు చేస్తున్నప్పటికి సక్సెస్ లు రాకపోగా మొత్తం ఫ్లాపులనైతే మూట గట్టుకుంటున్నాడు.కాబట్టి ఈ సందర్భంలో ఆయన ఇప్పుడు ధనుష్ తో కలిసి కుబేర సినిమా చేస్తూనే రజినీకాంత్ ( Rajinikanth )సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు…చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు…తద్వారా ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ కొనసాగుతుండటం విశేషం…ఇక ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల ఒక్కసారి కూడా పాన్ ఇండియా సినిమా చేయలేదు…ఇదే మొదటిసారి కావడంతో దీనిమీద చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…
.