సిరిసిల్ల ( Sircilla)పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్ లో గల వంతడుపుల సుధాకర్ ఇంటిలో అక్రమంగా పేకాట అడుతున్నారన్న సమాచారం మేరకు ఈ రోజు సుధాకర్ ఇంటిలో సోదా చేయగా పేకాట ఆడుతున్న 8 మందిని కనిపించగా వారిని అదుపులోనికి తిసుకొని 38,200/- రూపాయలు,8 మొబైల్ ఫోన్లు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ తెలిపారు
Latest Rajanna Sircilla News