టాలీవుడ్ లో హై అండ్ ఎనర్జిటిక్ గా ఉండే స్టార్ హీరో ఎన్టీఆర్.( NTR ) ఆయన ఎనర్జీని మ్యాచ్ చేసే హీరో మరొకరు లేరు.
ఆయన సెట్ లో ఉంటే అది మొత్తం హడావిడిగా ఉంటుందని చాలామంది దర్శకనిర్మాతలు కూడా ఎప్పుడు చెబుతూ ఉంటారు.అలాంటి ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర( Devara ) లాంటి ఒక భారీ యాక్షన్ సినిమాను చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్ లు ఉండడం విశేషం…ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ వర్క్ చేసిన ప్రతి ఒక్క డైరెక్టర్ కి ఏదో ఒక నిక్ నేమ్ పెడుతూ ఉంటాడు.
వాళ్ల బిహేవియర్ ను బట్టి వాళ్ళు చేసే పనిని బట్టి హింసించే టార్చర్ ని బట్టి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేరునైతే సపరేట్ గా పెడుతూ ఉంటాడు.ఇక అందులో భాగంగానే ‘బాల రామాయణం’( Bala Ramayanam ) సినిమా దర్శకుడు ఆయన గుణశేఖర్ కి( Gunasekhar ) కూడా ఆ సినిమా సమయం లో నిక్ నేమ్ తో పిలుస్తూ ఉండేవాడట.అది ఏంటి అంటే కటకటాల రుద్రయ్య( Katakatala Rudraiah ) అంటూ ఆయన్ని పిలవడం విశేషం… ఎందుకంటే చిన్నతనం లోనే ఎన్టీఆర్ యాక్టింగ్ చేసే టైంలో కొన్నిసార్లు ఎన్టీయార్ ను బెదిరించి మరి యాక్టింగ్ చేయించుకున్నట్టుగా ఎన్టీఆర్ తెలియజేశాడు.
అయితే ఈ సినిమాతోనే ఎన్టీఆర్ కు మాత్రం మంచి ప్లాట్ ఫారం దొరికిందనే చెప్పాలి.ఇక ఆ సినిమాలో నటించి మెప్పించిన ఎన్టీఆర్ ఆ తర్వాత హీరో అవ్వడానికి కూడా చాలా ఈజీగా అయిందనే చెప్పాలి.ఇక చిన్నతనం లోనే బాలరామాయణం సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఎన్టీఆర్ తను హీరో అయిన తర్వాత మాత్రం గుణశేఖర్ దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేయకపోవడం విశేషం…
.