తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) మొదటి స్థానంలో ఉంటాడు.ఈయన చేసిన వరుస సినిమాలు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఇక రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి ఏంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మొన్న వచ్చిన గుంటూరు కారం సినిమా( Guntur Kaaram ) వరకు ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక వైవిధ్యానైతే కనబరిచాడు.ఇక ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మహేష్ యాక్టింగ్ లో మాత్రం చాలా బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చాడనే చెప్పాలి.
చాలామంది విమర్శకులు సైతం ఆయన నటనకు మీద ప్రశంశల వర్షం కురిపించారు.
ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన రాజమౌళి( Rajamouli )తో చేస్తున్న సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలేతే ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా గుర్తింపు పొందుతున్న మణిరత్నం( Maniratnam ) డైరెక్షన్ లో మహేష్ బాబు మూడు సినిమాలు చేయాల్సింది.కానీ వాటిలో ఏ సినిమా కూడా చేయకుండా రిజెక్ట్ చేశాడు.
ఇక అవి ఏ సినిమాలు అనేది ఒకసారి చేద్దాం…మణిరత్నం డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా సఖి( Sakhi ) అనే సినిమా చేయాలని చూశాడు.కానీ అప్పటికే మహేష్ బాబు ఒక సినిమాకి కమిట్ అయి ఉండడం వల్ల సఖి సినిమాని మాధవన్( Madhavan ) తో చేశాడు.
ఇక ఈ సినిమా తర్వాత ఓకే బంగారం సినిమా( OK Bangaram )కి కూడా మహేష్ బాబుతో చేయాలని మొదటగా ప్లాన్ చేసాడు.
అయినప్పటికీ ఆ సినిమా కంటెంట్ మహేష్ బాబు ఇమేజ్ కు సరిపడా లేదనే ఉద్దేశ్యంతో రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.ఇక ఏదైనా ఉంటే పున్నియన్ సెల్వన్( Ponniyin Selvan ) సినిమాలో కూడా మహేష్ బాబుని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపిద్దామని ప్రయత్నం చేసినప్పటికీ మహేష్ బాబు ఆ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేశాడు…