చిరంజీవి సినిమాలో పవర్ స్టార్ ఎన్ని నిమిషాలు కనిపిస్తాడంటే..?

ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర( Chiranjeevi ) సినిమాలో నటిస్తున్నారు.ఇక చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం లేదు ఎందుకంటే చిరంజీవి ఇప్పటికే చాలా సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా చాలా సంవత్సరాల పాటు తన స్టార్ డమ్ ని కొనసాగించాడు.

 How Many Minutes Will Power Star Appear In Chiranjeevi's Movie , Chiranjeevi,-TeluguStop.com

అయితే చిరంజీవి కెరియర్ మొదట్లో తనకి కథ పరం ఏవైనా ఇబ్బందులు ఉంటే తన ఆస్థాన రైటర్లు అయిన పరుచూరి బ్రదర్స్, యండమూరి వీరేంద్రనాథ్, సత్యానంద్, సత్యమూర్తి లాంటి కొంతమంది రైటర్లను కూర్చోబెట్టి ఆ కథలోని లోపాలను సరి చేసుకొని మరి సినిమా చేసేవారు అందుకే చాలా ఆయన సినిమాలు ఎక్కువగా సక్సెస్ లు సాధించేవి అలా ఆయన మెగాస్టార్ లగా ఎదిగారు.

ఇంక దానికి తగ్గట్టుగానే ఆయన వరుస సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు.ఇప్పుడు కూడా ఆయన ఎంజాయ్ చేస్తూ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు.ఇక సక్సెస్ సాధించిన యంగ్ డైరెక్టర్ అయిన వశిష్ఠ ( Mallidi Vasishta )ని ఎంకారేజ్ చేస్తూ ఆయన డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు.

 How Many Minutes Will Power Star Appear In Chiranjeevi's Movie , Chiranjeevi,-TeluguStop.com

అయితే ఈ సినిమాలో తెలుస్తున్న మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఒక చిన్న రోల్ కోసం పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే రీసెంట్ గానే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి సంబంధించిన కథ చర్చలు జరిగినట్టుగా మొత్తానికి అయితే ఒక చిన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చేస్తున్నాట్టు గా వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఉండటం తో పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన షూట్ తర్వాత ఉంటుంది కాబట్టి అప్పటివరకు చిరంజీవి సీన్స్ కొట్టేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube