కాసేపట్లో హైదరాబాద్ లో ప్రధాని మోదీ రోడ్ షో

హైదరాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో మరికాసేపట్లో ప్రారంభం కానుంది.ఈ మేరకు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు.

 Prime Minister Modi's Road Show In Hyderabad Soon-TeluguStop.com

చిక్కడపల్లి, నారాయణగూడ, వైఎంసీఏ మీదుగా కాచిగూడ వరకు మోదీ రోడ్ షో కొనసాగనుంది.కాగా ఇప్పటికే మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

దీంతో పాటు చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను సైతం మూసివేయనున్నారు.అయితే బీజేపీ అభ్యర్థులకు మద్ధతుగా మోదీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube