డీప్ ఫేక్‎పై కేంద్రం సీరియస్..!

డీప్ ఫేక్‎పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది.ప్రస్తుత సమాజానికి డీప్ ఫేక్‎ కొత్త ప్రమాదంగా మారిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.

 Center Is Serious About Deep Fake..!-TeluguStop.com

డీప్ ఫేక్‎పై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అశ్వని వైష్ణవ్ తెలిపారు.ఈ మేరకు సోషల్ మీడియా ప్రతినిధులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు.

ఇందులో భాగంగా డీప్ ఫేక్‎పై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సామాజిక మాధ్యమాల వినియోగదారుల నుంచి, నిపుణుల నుంచి సలహాలు స్వీకరించామని పేర్కొన్నారు.

అలాగే డీప్ ఫేక్‎ విషయంలో నాలుగు అంశాలపై పని చేయాల్సిన అవసరం ఉందన్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.అదేవిధంగా డీప్ ఫేక్ నియంత్రణకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube