‘లియో’ సినిమా విడుదలకు బ్రేక్.. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్

ఇళయ దళపతి విజయ్ నటించిన లియో సినిమా విడుదలకు బ్రేక్ పడింది.ఇప్పటికే అడ్వాన్స్ బుక్సింగ్స్ లో రికార్డ్ సృష్టించిన ఈ చిత్రం కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

 Break The Release Of The Movie 'leo'.. Court Injunction Order-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈనెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధమైంది.అయితే చిత్ర యూనిట్ కు హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు షాక్ ఇచ్చింది.

ఈ సినిమాను 20వ తేదీ వరకు రిలీజ్ చేయొద్దని ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది.కాగా తెలుగులో లియో టైటిల్ ను ఉపయోగించడంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈనెల 20 వరకు తెలుగులో విడుదలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube