సమంత కోసం స్పెషల్ గిఫ్ట్ పంపి సర్ప్రైజ్ చేసిన నయనతార?

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి నయన తార ( Nayanatara ) ఒకరు.నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఇప్పటికే హీరోయిన్గా అవకాశాలు అందుకొని అందరికంటే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటూ సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు.

 Nayanatara Send Special Gifts For Samantha Photos Goes Viral, Samantha, Nayanat-TeluguStop.com

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే నయనతార సమంతకు( Samantha ) మంచి స్నేహితురాలు అనే విషయం మనకు తెలిసిందే.వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో కూడా నటించారు.

Telugu Products, Nayanatara, Samantha, Gifts, Tollywood, Vignesh Shivan-Movie

ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది.ఇక తరచూ సోషల్ మీడియాలో కూడా వీరిద్దరూ చాటింగ్ చేస్తూ ఉండడం మనం చూస్తుంటాము.ఇకపోతే నయనతార తాజాగా సమంతకు స్పెషల్ గిఫ్ట్ పంపి తనని సర్ప్రైజ్ చేశారు.మరి సమంత కోసం నయనతార ఎలాంటి గిఫ్ట్స్ పంపించారు అనే విషయానికి వస్తే ప్రస్తుతం నయనతార ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన భర్త విగ్నేష్ శివన్ ( Vignesh Shivan ) తో కలిసి 9 స్కిన్ ( 9Skin ) ప్రొడక్ట్స్ అనే బిజినెస్ కూడా ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈ బిజినెస్ ప్రారంభించడంతో తమ బిజినెస్ ను ప్రమోట్ చేయడంలో నయనతార కూడా బిజీగా ఉన్నారు.

Telugu Products, Nayanatara, Samantha, Gifts, Tollywood, Vignesh Shivan-Movie

ఈ క్రమంలోనే నయనతార తన 9 స్కిన్ ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ సమంతకు ప్రత్యేకంగా పంపించారు.ఇలా సమంత కోసం నయనతార వీటిని పంపించడంతో సమంత సోషల్ మీడియా వేదికగా ఈ ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి ఫోటోలను షేర్ చేస్తూ తాను 9 స్కిన్ ఫేస్ ప్రొడక్ట్స్ వాడటానికి చాలా ఆత్రుతగా ఉన్నాను.9 స్కిన్ కి ఆల్ ది వెరీ బెస్ట్ నయనతార అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇలా ఇద్దరు హీరోయిన్స్ మధ్య ఇలాంటి మంచి బాండింగ్ ఉండడంతో వీరిద్దరి అభిమానులు కూడా వీరి విషయంలో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube