భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్..!

ఐసీసీ వన్డే ప్రపంచకప్ సమరం మొదలు కావడానికి ఇంకాస్త సమయం ఉండగా ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరగబోతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా మొహాలీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్ ప్రారంభంకానుంది.

 First Odi Match Between India And Australia..!-TeluguStop.com

ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.టీమిండియా పగ్గాలను కేఎల్‌ రాహుల్‌ చేతిలో ఉండగా ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు చేపడుతున్నారు.

ఆసియా కప్‌ గెలిచి జోష్‌ మీదున్న టీమిండియా ఇప్పుడు తమ ఫోకస్‌ అంతా అగ్రస్థానంపైనే పెట్టింది.ప్రస్తుతం టాప్‌-2గా ఉన్న భారత్‌.

ఈ సిరీస్‌లో ఆసీస్‌ను ఓడించి ప్రపంచకప్‌లో నెంబర్‌ వన్ జట్టుగా నిలవాలనే కసితో ఉంది.మరోవైపు ఆసీస్‌ కూడా ఈ టోర్నీలో మరోసారి సత్తా చాటుకోవాలని చూస్తుంది.

దీంతో మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube