రమ్యకృష్ణ ( Ramyakrishnan ) కృష్ణవంశీ.ఒకరు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ మరొకరు స్టార్ డైరెక్టర్.
నాగార్జున హీరోగా వచ్చిన నిన్నే పెళ్ళాడుతా అనే సినిమాతో కృష్ణవంశీ స్టార్ డైరెక్టర్ గా మారారు.ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ఒకప్పుడు సార డైరెక్టర్ గా పేరు సంపాదించారు.
కానీ ఆ తర్వాత సినిమాలు ప్లాఫ్ అవ్వడంతో కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.కానీ ఈ మధ్యకాలంలో రంగమార్తాండ ( Rangamarthanda ) అనే సినిమాతో కృష్ణవంశీ మళ్లీ కం బ్యాక్ అయ్యారు.
అయితే గత కొద్దికాలం నుండి రమ్యకృష్ణ కృష్ణవంశీ ఇద్దరు విడిపోతున్నారని ఈ కారణం తోనే రమ్యకృష్ణ తన కొడుకుని తీసుకొని కృష్ణవంశీకి దూరంగా చెన్నైలో ఉంటుందని వార్తలు వినిపించాయి.

అంతేకాదు ఈ వార్తలపై కొన్ని రోజులు వీళ్ళిద్దరూ స్పందించకపోవడంతో నిజంగానే రమ్యకృష్ణ కృష్ణవంశీ ( Krishnavamshi ) విడిపోయారు అంటూ వార్తలకి మరింత బలం చేకూర్చినట్లయింది.కానీ ఈ వార్తలన్నింటికీ కృష్ణవంశీ రంగమార్తాండ సినిమా ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చారు.అయితే ఒకప్పుడు నిజంగానే వీరి మధ్య విభేదాలు వచ్చాయట.
దానికి కారణం ఓ స్టార్ హీరోయినట.

ఆమె ఎవరో కాదు చార్మి.చార్మి ( Charmi ) కృష్ణవంశీ మధ్య గతంలో మంచి రిలేషన్ ఉండేదట.కృష్ణవంశీ ఎన్టీఆర్ తో రాఖి సినిమా తెరకెక్కించారు.
అందులో హీరోయిన్ గా ఇలియానా,చార్మి చేశారు.అలా ఛార్మితో కృష్ణవంశీకి మంచి పరిచయం ఏర్పడిందట.
ఈ కారణంతో ఇండస్ట్రీలో వీరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ ఒక పుకారు వైరల్ అవ్వడంతో ఈ వార్త కాస్త రమ్యకృష్ణ ( Ramyakrishnan ) వరకు చేరి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయట.దాంతో చివరికి వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారట.
కానీ ఈ విషయంలో పెద్దవాళ్లు కలగజేసుకొని ఇద్దరి మధ్య ఉండే విభేదాలను పోగొట్టడంతో మళ్లీ భార్యాభర్తలుగా వారి బంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు.