చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu )కి ఆదాయ పన్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.షోకాజ్ నోటీసుల్లో.ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థల నుంచి వచ్చిన రూ.118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదని ఐటీ శాఖ ప్రశ్నించింది.
చంద్రబాబు గుట్టంతా ఐటీ పట్టేసింది.ఇన్ ఫ్రా సబ్ కాంట్రాక్టులతో పీఏ శ్రీనివాస్( Srinivas ) ద్వారా 118కోట్లు ముడుపులు తీసుకున్నారు.రాజధాని అమరావతి( Amaravati ) పేరుతో దోపిడి జరిగింది.ఈ ముడుపులను దాచి ఉంచిన ఆదాయంగా పరిగణించకూడదా
.