తిరుమల శ్రీవారి( Tirumala )ని అనిమల్ సిన్మా దర్శకుడు సంపత్ రాజ్, వంగా సందీప్( Sampath Raj, Vanga Sandeep ) దర్శించుకున్నారు.ఉదయ దర్శన విరామ సమయంలో వారు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు
.