ఎం ఎస్ నారాయణని టార్చర్ చేసిన సీనియర్లు...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే అని కాదు ప్రతి ఇండస్ట్రీ లో కూడా సీనియర్లు జూనియర్లు అనే వివక్ష తప్పకుండ ఉంటుంది.అందుకే ప్రతి ఒక్కరు దానిని ఎదురుకున్నాకే గొప్ప వాళ్ళు అవుతారు.

 The Seniors Who Tortured Ms Narayana , Ms Narayana , Seniors, Tollywood, Comedi-TeluguStop.com

అయితే సినిమా ఇండస్ట్రీ లో మాత్రం ఇది చాలా ఎక్కువ గా ఉంటుంది…ఒకప్పుడు మంచి కామెడియన్ గా గుర్తింపు పొందిన ఎం ఎస్ నారాయణ( M S Narayana ) తన కామెడీ తో అందరికి కితకితలు పెట్టేవాడు ముఖ్యంగా ఈయన తాగుబోతు క్యారెక్టర్లని చాలా బాగా చేసేవాడు అందుకే ఆయన చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా ప్రేక్షకుల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది అనే చెప్పాలి…ఇక ఈయన మొదట ఇండస్ట్రీ లోకి వచ్చినపుడు రైటర్ అవుదామని అనుకోని కొని స్టోరీలను కూడా రాశారట అయితే అప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న కొంత మంది సీనియర్ రైటర్లు ఆయన్ని చూసుకుంటూ ఏగతాలి చేస్తూ కొన్ని మాటలు మాట్లాడవారట దాంతో ఆయన అప్పుడే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదాం అని అనుకున్నారట కానీ మళ్లీ తనకు తానే ఇక్కడ ఎవరో ఎదో అంటే మనం పట్టించుకోవడం ఎందుకు మన టార్గెట్ ఏంటో దాని కోసం కృషి చేద్దాం అని అలా రైటర్ గా చిన్న చిన్న సినిమాలకి చేస్తున్న టైం లో ఈవీవీ సత్య నారాయణ ఎం ఎస్ నారాయణ ని కమెడియన్ గా మార్చారు.

Telugu Athadu, Yana, Seniors, Tollywood-Telugu Top Posts

అయితే ఇలా ఇండస్ట్రీ లో ఆయన చాలా సినిమాల్లో నటించి మెప్పించిన విషయం మనకు తెలిసిందే…ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు జనాలు అప్పట్లో విపరీతంగా నవ్వేవారు.ఇక ఆయన కెరియర్ లో ఆయన చాలా మంది పెద్ద డైరెక్టర్ల సినిమాల్లో నటించి నవ్వులు పూయించాడు.

 The Seniors Who Tortured MS Narayana , MS Narayana , Seniors, Tollywood, Comedi-TeluguStop.com
Telugu Athadu, Yana, Seniors, Tollywood-Telugu Top Posts

అలాగే తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరితో నటించి మెప్పించాడు.అందుకే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి సక్సెస్ సాధించడం తో పాటు ఆయనని నటుడి గా మరో మెట్టు ఎక్కించాయనే చెప్పాలి…అయితే ఈయన పోషించిన పాత్రల్లో అతడు సినిమాలో చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ దానికి ఆయనకి మంచి పేరు వచ్చింది…ఇక ఇప్పటికి ఈ సినిమాలో ఈ పాత్ర ని చూసినప్పుడు చాలా మంది నవ్వుతు ఉంటారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube