ప్రాణం తీసిన ట్రైయాంగిల్ లవ్ స్టోరీ.. తమిళనాడులో ఘటన

ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఓ యువతి ప్రాణాలను బలి తీసుకుంది.తమిళనాడులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

 Triangle Love Story That Took Life.. Incident In Tamil Nadu-TeluguStop.com

కోయంబత్తూర్ లోని ఇడయార్ పాలయంకు చెందిన మహిళ తన భర్త ప్రేమించిన యువతిని దారుణంగా హత్య చేసింది.సుజై అనే వ్యక్తి ఏడాది క్రితం రేష్మను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.

అయితే అంతకుముందే సుబ్బలక్ష్మీని ప్రేమించాడు.తనను కాదని వేరొకరిని పెళ్లి చేసుకున్న సుజైతో సుబ్బలక్ష్మీ వాగ్వివాదానికి దిగింది.

ఈ క్రమంలోనే తన భర్తను వదిలి వెళ్లాలని రేష్మ గొడవకు దిగింది.అది కాస్తా ముదరడంతో సుబ్బలక్ష్మీని కత్తితో పొడిచి హత్య చేసింది రేష్మ.

అనంతరం సుజై, రేష్మ పరార్ అయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube