కొండగట్టు జేఎన్టీయూకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారి

జగిత్యాల జిల్లా ధర్మపురి కౌంటింగ్ స్ట్రాం రూం కీ మిస్సింగ్ వ్యవహారంపై అధికారుల విచారణ కొనసాగుతోంది.ఇందులో భాగంగా కొండగట్టు జేఎన్టీయూకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారి చేరుకున్నారు.

 Kondagattu Is The Special Officer Of Central Election Commission For Jntu-TeluguStop.com

ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారి విచారణకు గత కలెక్టర్ రవి హాజరైయ్యారు.ఈ నేపథ్యంలో కొడిమ్యాల మండలం జేఎన్టీయూ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా 500 మీటర్ల వరకు ఎవరినీ పోలీసులు రానివ్వడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube