టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సీఎం జగన్ పై చంద్రబాబు నీచంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
చంద్రబాబును జైలులో కానీ పిచ్చాసుపత్రిలో కాని పెట్టాల్సిన అవసరం ఉందని కొడాలి నాని తెలిపారు.చంద్రబాబు ఛాలెంజ్ విసిరితే భయపడాలా అని ప్రశ్నించారు.
లోకేశ్ బ్రెయిన్ లెస్ కిడ్ అని ఎద్దేవా చేశారు.