తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బుల్లితెర పై ప్రసారమయ్యే పలు షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇక అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.
కాగా పటాస్ షో ద్వారా యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన వర్షిణి ఒకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే, మరొకవైపు వెబ్ సీరిస్ లో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉంది.బుల్లితెర పై పటాస్, జబర్దస్త్,ఢీ షోలతో పాటు మరికొన్ని షోలకు యాంకర్ గా వ్యవహారించింది.ఇకపోతే యాంకర్ వర్షిణి కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే.తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారు రెచ్చగొడుతూ, తన అందంతో యువతకి చమటలు పట్టిస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా వర్షిణి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో వర్షిణి ఎల్లో కలర్ టాప్, అండ్ బ్రౌన్ కలర్ జీన్స్ వేసుకుంది.అందులో ఎద, నడుము, థైస్ అందాలను చూపిస్తూ రెచ్చిపోతుంది ఈ బ్యూటీ.అంతేకాకుండా మత్తెక్కించే చూపులతో యువతకి చెమటలు పట్టిస్తోంది.ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఏంటిది వర్షిని ఇంత అందమా అమ్మ బాబోయ్ తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్ చేస్తున్నారు.