తెలుగు సినిమా ప్రేక్షకులకు టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలకృష్ణకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.
చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు బాలయ్య బాబు.అంతేకాకుండా మాస్ ఫాలోయింగ్ లో బాలయ్య బాబు మరే హీరో అయినా అని చెప్పవచ్చు.
ఇకపోతే ఈ వయసులో కూడా బాలయ్య బాబు అదే ఊపుతో నటిస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.
ఇక గత ఏడాది అఖండ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల ఈ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి.
ఈ సినిమా తాజాగా జనవరి 12న విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే.ఈ సినిమా విడుదల అయి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
సినిమాలోని పాటలు సన్నివేశాలు, డైలాగ్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పవచ్చు.ఇక బాలయ్య బాబు చెప్పిన డైలాగ్స్ అయితే థియేటర్లలో అభిమానులను విజిల్స్ కొట్టించాయి.ఈ వయసులో కూడా అదే ఎనర్జీతో అంతే ఎనర్జిటిక్ గా బాలయ్య బాబు డైలాగులు చెప్పడంతో అభిమానులు అవధులు లేకుండా పోయాయి.ఇకపోతే తాజాగా బాలయ్య బాబు సినిమాపై కూతురు నారా బ్రాహ్మణి పలు ఆసక్తికర కామెంట్ చేసింది.
తాజాగా ఇంటర్వ్యూ తో ముచ్చటించిన ఆమె.సినిమాలు డైలాగ్స్, సన్నివేశాలు పాటలు అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి.సినిమాలో డైలాగ్స్ ఐతే ఇంకా బాగా ఉన్నాయి.నాన్న లాగా డైలాగ్ చెప్పేవారు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు మన ఇండియాలోనే ఎవరూ లేరు పుట్టలేదు అంటూ నారా బ్రాహ్మణి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
అందుకు సంబంధించిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.