సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక స్టార్ డైరెక్టర్లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటున్నా నేపధ్యం లో వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నెల్సన్ (Nelson)లాంటి దర్శకుడు సైతం భారీ ఎత్తున సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్లకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న క్రమంలో నెల్సన్ లాంటి దర్శకుడు భారీ విజయాలను సాధించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇదిలా ఉంటే నెల్సన్ డైరెక్షన్(Nelson’s direction) లో రాబోతున్న సినిమాలు కూడా భారీ విజయాలను సాధించే దిశగా ముందుకు దుసుకెళ్తూ ఉండటం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు రాబోతున్న సినిమాలన్నీ భారీ విజయాలను సాధించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…

ఇక ఇప్పటివరకు చాలామంది దర్శకులు భారీ సినిమాలు చేసినప్పటికి నెల్సన్ డైరెక్షన్ లో వచ్చే సినిమాలు నెక్స్ట్ లెవల్లో ఉండబోతున్నాయన్న విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది… ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న క్రమంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయగలిగే కెపసిటీ ఉన్న అతి తక్కువ మంది దర్శకులలో నెల్సన్ ఒకరు.ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ 2 (Rajinikanth Jailer 2)అనే సినిమా చేస్తున్నారు.ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు.ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో యాక్షన్ ఓరియంటెడ్ సినిమాను చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…
.