ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి తెలుగు దర్శకులు పోటీపడుతున్న నేపథ్యంలో ఒకప్పుడు మంచి విజయాలను అందించిన దర్శకులు మాత్రం ఇప్పుడు చాలావరకు డీలాపడిపోతున్నారు.
కారణం ఏదైనా కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడంలో ఒకప్పటి దర్శకులు ప్రస్తుతం ఉన్న ప్రేక్షకులను అలరించడంలో మాత్రం చాలా వరకు వెనుకబడి పోతున్నారు.
కాబట్టి వాళ్లు ఎంచుకున్న కథలు అవుట్ డేటెడ్ గా ఉండటంతో వాటిని ఈ తరంలో ఉన్న ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో వాళ్ళు మిస్ మ్యాచ్ అవుతున్నారు.
దానివల్లే వాళ్ళకంటూ ఒక సపరేటు ఇమేజ్ ని క్రియేట్ చేసుకోలేక పోతున్నారు.పాత చింతకాయ పచ్చడి స్టోరీలు చేస్తూ ఈ తరం ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోతున్నారు… అందుకే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సూపర్ డూపర్ సక్సెస్ ఫుల్ సినిమాలను తీసిన శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) లాంటి దర్శకుడు సైతం ఇప్పుడు ఔట్ డేటెడ్ అయిపోయాడు.

ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలకు మంచి గిరాకీ ఉండేది.కానీ ఈ మధ్య ఆయన సినిమాల్లో పెద్దగా కథ అయితే ఉండడం లేదంటూ కొన్ని సక్సెస్ లను అందుకోలేకపోతున్నాడు అనేది చాలా క్లారిటీగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఫెలవుతున్నాడు.మరి ఆయన అనుకున్నట్టుగానే స్టార్ డైరెక్టర్ గా మారుతాడా? మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక భారీ విజయాన్ని సాధిస్తే మరోసారి ఆయనతో స్టార్ హీరోలు సినిమా చేయడానికి అసక్తి చూపిస్తారు లేదు అంటే ఇక ఆయన ఫేడౌట్ అయిపోవాల్సిందే…
.







