పోలవరం ప్రాజెక్టుపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.కాళేశ్వరం కన్నా ముందు మొదలైన పోలవరం ఇంకా పూర్తి కాలేదని తెలిపారు.
నాలుగేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు.తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పారు.
రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాల్లో భూములు కొంటున్నారని పేర్కొన్నారు.కానీ ఇంతవరకు ఏపీలో పోలవరం ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.