నీరవ్ మోదీని భారత్ కు తీసుకువచ్చే మార్గం సుగమం అయింది.దీంతో త్వరలో నీరవ్ మోదీ భారత్ కు రానున్నారని సమాచారం.
అయితే, తనను భారత్ కు అప్పగించవద్దన్న నీరవ్ మోదీ బ్రిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ మేరకు పిటిషన్ పై విచారణ చేపట్టిన బ్రిటన్ న్యాయస్థానం నీరవ్ మోదీ అప్పీల్ ను తిరస్కరించింది.
అదేవిధంగా నీరవ్ మోదీని భారత్ కు పంపేందుకు అంగీకరించింది.దీంతో ఆయన త్వరలోనే భారత్ కు వచ్చే అవకాశం ఉంది.
పీఎన్బీ స్కామ్ కేసులో నీరవ్ మోదీ ప్రధాని నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.