ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియను ఎలన్ మస్క్ పూర్తి చేశారు.4400 కోట్ల డాలర్లకు మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేశారు, అనంతరం మస్క్ సంచలన కామెంట్స్ చేశారు, తను డబ్బుల కోసం ట్విట్టర్ ను కొనలేదని అన్నారు.మానవత్వం కోసం ట్విట్టర్ ను కొనుగోలు చేశా అని చెప్పారు, మరో వైపు ట్విట్టర్ ఉద్యోగులలో చాలా మందికి శాలరీలు తగ్గిస్తారని, అవసరం లేని ఉద్యోగులను కూడా తొలగించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి, ఇటువంటి పరిస్థితుల్లో ట్విట్టర్ ఉద్యోగులలో ఆందోళన నెలకొంది.
తాజా వార్తలు