టిడిపి అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి సెటైర్లు వేశారు.చంద్రబాబు అసెంబ్లీని కాదని బామ్మర్ది షో కి వెళ్లారని సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశారు.
చంద్రబాబు బామ్మర్ది షో కి వెళ్ళగా.సీఎం జగన్ మాత్రం ప్రజల్లోకి వెళ్తున్నారని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
అందుకే 175 అన్ స్టాపబుల్ అంటూ మంత్రి స్పష్టం చేశారు.రానున్న ఎన్నికల్లో 175 సీట్లే లక్ష్యంగా వైసిపి వ్యూహరచనలు చేస్తున్న సంగతి తెలిసిందే.