ఏలూరు జిల్లాలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన పెదవేగి ఎస్సై సస్పెన్షన్..!

ఏలూరు జిల్లా పెదవేగి ఎస్సై సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది.పెదవేగి మండలం వేగివాడ గ్రామానికి చెందిన తల్లి కూతుర్ల కేసు నమోదులో అలసత్వం వహించారనే ఆరోపణల నేపథ్యంలో సత్యనారాయణను ఏలూరు రేంజ్ డీఐజీ పాల్ రాజ్ సస్పెండ్ చేశారు.

 Si Suspension In Eluru District Due To Negligence In Performance Of Duty-TeluguStop.com

కేసు నమోదులో ఆలస్యం చేసినందుకే తల్లీకూతుర్లు ఆత్మహత్య చేసుకుని మృతి చెందారని సమాచారం.ఈ క్రమంలో విధులలో నిర్లక్ష్యం వహించిన ఎస్సైపై సస్పెన్షన్ వేటు పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube