ఏలూరు జిల్లాలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన పెదవేగి ఎస్సై సస్పెన్షన్..!

ఏలూరు జిల్లా పెదవేగి ఎస్సై సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది.పెదవేగి మండలం వేగివాడ గ్రామానికి చెందిన తల్లి కూతుర్ల కేసు నమోదులో అలసత్వం వహించారనే ఆరోపణల నేపథ్యంలో సత్యనారాయణను ఏలూరు రేంజ్ డీఐజీ పాల్ రాజ్ సస్పెండ్ చేశారు.

కేసు నమోదులో ఆలస్యం చేసినందుకే తల్లీకూతుర్లు ఆత్మహత్య చేసుకుని మృతి చెందారని సమాచారం.

ఈ క్రమంలో విధులలో నిర్లక్ష్యం వహించిన ఎస్సైపై సస్పెన్షన్ వేటు పడింది.

మార్స్ తర్వాత ఎలాన్ మస్క్‌ వెళ్లే గ్రహం ఏంటో తెలుసా..??