ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా.. అన్నది చెప్పాలి : మాజీ మంత్రి పేర్ని నాని

మాజీ మంత్రి పేర్ని నాని పీసీ :ముమ్మాటికీ పవన్‌ దత్తపుత్రుడే కాదంటే 2024 ఎన్నికల్లో ఆ విషయాన్ని స్పష్టం చేయాలి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా.అన్నది చెప్పాలి రైతు కుటుంబాలకు సాయం పేరుతో పవన్‌ రాజకీయం రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదంటూ విమర్శలు నిజాల పేరుతో పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్న జనసేనాని ఆయన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం దేశంలో ఎక్కడా కౌలు రైతులను ఆదుకోవడం లేదు చివరకు పీఎం కిసాన్‌లో కూడా కేంద్రం ఇవ్వడం లేదు పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే దీనిపై కేంద్రాన్ని ఒప్పించాలి కౌలు రైతులకు మేలు జరిగేలా చట్టం చేయించాలి గత ప్రభుత్వంలో ఏనాడూ రైతులను పట్టించుకోని పవన్‌ చంద్రబాబు రైతు రుణాలు మాఫీ చేయకపోయినా అడగలేదు ఆ ప్రభుత్వాన్ని నిలదీయలేదు.

 Will You Contest The Elections Alone , Former Minister Perni Nani , Elections-TeluguStop.com

కనీసం ప్రశ్నించలేదు అప్పుడైనా, ఇప్పుడైనా ఎంతసేపూ జగన్‌ పైనే విమర్శలు అదే పవన్‌కళ్యాణ్‌ గతి తప్పిన అనైతిక రాజకీయం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube