కీర్తి సురేష్ కు( Keerthy Suresh ) టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా మంచి పేరు వచ్చిందనే సంగతి తెలిసిందే.కీర్తి సురేష్ కు తెలుగుతో పాటు తమిళంలో ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి.
కీర్తి సురేష్ కు సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో సైతం ఎక్కువగా నటించారు.
అయితే కీర్తి సురేష్ డ్యాన్స్ విషయంలో చిరంజీవి( Chiranjeevi ) కంటే స్టార్ హీరో విజయ్( Vijay ) బెస్ట్ అంటూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.చిరంజీవి డ్యాన్స్( Chiranjeevi Dance ) గొప్పదనం మీకేం తెలుసంటూ మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
కీర్తి సురేష్ తెలుగమ్మాయి కాదు కనుక చిరంజీవి డ్యాన్స్ గురించి ఆమెకు అంతగా తెలియకుండా ఉండి ఉండవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కీర్తి సురేష్ కెరీర్ పరంగా పొరపాట్లు చేస్తే మాత్రం ఆమెకు భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కీర్తి సురేష్ ఇలాంటి మరిన్ని వివాదాలకు ఛాన్స్ ఇస్తే మాత్రం ఆమె కెరీర్ ప్రమాదంలో పడుతుందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.కీర్తి సురేష్ రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ స్థాయిలోనే ఉంది.
కీర్తి సురేష్ ఇతర భాషల్లో సైతం మరింత సక్సెస్ సాధించాలని ఆమె అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.కీర్తి సురేష్ క్రేజ్ సైతం ఊహించని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే.కీర్తి సురేష్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో మరో ఐదేళ్ల పాటు విజయవంతంగా కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కీర్తి సురేష్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.