జంటల మధ్య రొమాంటిక్ క్లిప్‌లు ఈమధ్య కాలంలో సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్నాయి.ఇలాంటి వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది, దీనిలో ఫుడ్ వ్లాగర్ అమర్ సిరోహి( Amar Sirohi ) వారి వివాహం తర్వాత ఇంట్లో తన భార్యతో గడిపిన మొదటి క్షణాన్ని పంచుకున్నారు.
అతని భార్య పేరు నిషా కూడా ఫుడ్ వ్లాగర్.వైరల్క్లి గా మారిన వీడియోలో అమర్ నిషా చెంపపై ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంది.
నిషా నవ్వుతూ.అమర్‌ని ముద్దుపెట్టుకుంది.
ఇక వైరల్ గా మారిన వీడియోకు “10 సంవత్సరాల ప్రేమ, పోరాటం, హెచ్చు తగ్గులు.చివరకు మేము దానిని సాధించాము.” అంటూ రాసుకొచ్చారు.
వీడియోలో అమర్ షేర్వానీ కలర్ మ్యాచింగ్ టర్బన్‌లో అందంగా కనిపిస్తుండగా.నిషా( Nisha ) రెడ్ వెడ్డింగ్ లెహంగాలో అందంగా ఉంది.‘హసీ తో ఫేసీ’ చిత్రంలోని సనమ్ పూరి, షిప్రా గోయల్‌ల “ఇష్క్ బులావా” పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతోంది.ఇక ఈ వీడియోను చుసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.ఇందులో ఒకరు.మీప్రేమ కలకలం కొనసాగాలని కామెంట్ చేయగా.మరొకరు.
ఇలాంటి పర్సెనల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం అవసరమా అంటూ ఘాటుగా స్పందించిన వారు కూడా లేక పోలేదు.
ఇకపోతే కొద్దీ రోజుల కింద వర్మల వేడుకలో వరుడు వేదికపై వధువును ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించిన ఓ వీడియో వైరల్ అయ్యింది.ఆ వీడియోలో వరుడు పెళ్ళికి వచ్చిన వారిముందు అలాంటి పని చేయడంతో వధువు ఒకింత సిగ్గుపడింది.ఆపై చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో వరుడు వధువు చెవిలో ఏదో గుసగుసలాడే ప్రయత్నం చేస్తాడు.
ఆ తరవాత వధువును చాలాసార్లు ముద్దు పెట్టుకోవడం గమనించవచ్చు.