అబ్బబ్బ.. ఏముంది ఈ బర్గర్ హోమ్.. వైరల్ వీడియో

ప్రస్తుత రోజులలో చిన్నపిల్ల వాళ్ల నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ జంక్ ఫుడ్ కు బాగా అలవాటు పడ్డారు.చిన్న వయసు నుంచి పిజ్జా, బర్గర్లు( Pizza, Burgers ) అంటూ అనేక రకాల జంక్ ఫుడ్ లను తినడం మొదలు పెట్టేసారు.

 Viral Video : Ai-generated Burger-themed House , Burger , Theme House, Viral L-TeluguStop.com

ఇక వారికి ఇష్టమైన ఫుడ్డు తినడానికి కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూనే ఉంటారు.అయితే ఈ క్రమంలో చాలామంది బర్గర్ అనగానే ఎక్కువగా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.

వయసుతో సంబంధం లేకుండా అనేకమంది బర్గర్ తినడానికి ఇష్టపడతారు.అయితే.

, తాజాగా ఒక ఇంస్టాగ్రామ్ యూజర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence) ను ఉపయోగించి బర్గర్ వర్చువల్ ఇంటిని రూపొందించాడు.

ఈ వర్చువల్ టూర్ లో భాగంగా మనం ఆ ఇంటిని వీడియోలో గమనించవచ్చు.ముందుగా మనకి పెద్ద బర్గర్ తో రూపొందించిన ఇంటి కనపడగానే అందులో ప్రవేశించగా లోపల బర్గర్ ఆకారంలో సోఫా, బెడ్ చీజ్ లతో నిండి ఉన్న ప్రత్యేక బాత్ టబ్, బర్గర్ వాష్ రూమ్, స్విమ్మింగ్ పూల్, కిచెన్ లాంటివి మనం చూడవచ్చు.ఇలా ఇల్లు మొత్తం బర్గర్ తో రూపొందించినట్లు చాలా అందంగా ఉంది.

ఇందుకు సంబంధించిన వీడియో ఆ ఇంస్టాగ్రామ్ యూజర్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా చక్కర్లు కొట్టింది.

ఇక ఈ వీడియోను చూసిన మెక్ డోనాల్డ్స్ కంపెనీ ( McDonald )వారు స్పందిస్తూ ‘‘ఈ ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆలోచనా విధానం బర్గర్‌ లను బాగా ఇష్టపడే చిన్నపిల్లల సంబరంలా ఉంది’’ అంటూ తెలియచేశారు.ఇక ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు స్పందిస్తూ.ఇది హోం బర్గర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇలా అనేక విధాలుగా వారి కామెంట్స్ లో తెలియజేశారు.మీరు కూడా ఈ బర్గర్ హౌస్ వీడియోను చూసేసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube