వైరల్ వీడియో: అద్భుతం సృష్టించిన రైతులు.. పొలంలో వినాయకుడి చిత్రం..

సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.అందులో ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ప్రయత్నించే చాలామంది వీడియోలు కనపడుతూ ఉంటాయి.

 Lord Ganesh Image At Farm Land Viral Video Details, Lord Ganesh, Image ,farm Lan-TeluguStop.com

అయితే అందరూ పాపులర్ కావడానికి మాత్రమే వీడియోలను పోస్ట్ చేయరు.వారి సృజనాత్మకతను తెలిపేందుకు సంబంధించిన వీడియోలను కూడా పంచుకోవడానికి సోషల్ మీడియా వేదికను ఎంచుకుంటున్నారు.

ఈ సోషల్ మీడియా ద్వారా అనేకమంది వారి సొంత టాలెంట్ తో ఎవరి ప్రోత్సాహం అవసరం లేకున్నా విజయం సాధించారు.

ఇదివరకు ముంబై నగరం లో( Mumbai ) రోడ్డు లో బిక్షాటన చేస్తున్న ఓ మహిళ పాడిన పాటలకు సంబంధించిన వీడియో పాపులర్ కావడంతో.ఆవిడ తర్వాత కొద్ది రోజులు మంచి జీవితాన్ని గడిపింది.కొందరు రైతులు( Farmers ) తాజాగా వారి పొలంలో భారీ వినాయక రూపాన్ని( Vinayaka Image ) తీర్చిదిద్దారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వైరల్ వీడియోలో కొందరు రైతులు వారి పొలంలో( Farmland ) భారీ వినాయకుడి రూపాన్ని అద్భుతంగా రూపొందించారు.

ఇందులో భాగంగా ఆ అద్భుత రూపాన్ని డ్రోన్ కెమెరాతో బంధించి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇక అంతే ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోకుండా ఉండలేకపోతున్నారు.మీరు అద్భుతం సృష్టించారంటూ చాలామంది కామెంట్ చేస్తుండగా.మరికొందరు వినాయక పండుగ రోజు ఇలాంటి వీడియోని చూడడం అమోఘం అంటూ కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే అద్భుతాన్ని సృష్టించడానికి మీరు ఎంత కష్టపడ్డారో పరిస్థితి అర్థం అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి మీకేమనిపించిందో ఓ కామెంట్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube