ఈ మధ్యకాలంలో కొందరు కామంతో కళ్ళు మూసుకొని పోయి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు.ఇలాంటి వారి వల్ల కొందరు అమాయక మహిళలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇలాంటి ఘటన వల్లే కోల్కతాలో ట్రైన్ ఈ డాక్టర్ జీవితాన్ని ముగించాల్సి వచ్చింది.మరి కొంతమంది దుర్మార్గులు అయితే ఏకంగా అభం శుభం ఎరగని చిన్నారుల జీవితాలను నాశనం చేస్తున్నారు.
మరికొందరు జంతువులను కూడా వారి కామ దాహానికి బలి తీసుకుంటున్నారు.తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఛత్తీస్గడ్ లోని రాయపూర్ లో( Raipur ) చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
చత్తీస్గడ్ లోని రాయపూర్ లో జంతు వేధింపులకు సంబంధించిన ఓ కేసు బయటపడింది.ఆశిష్ మిశ్రా( Ashish Mishra ) అనే ఓ న్యాయవాది ఆవుపై( Cow ) లైంగిక వేధింపు పాల్పడ్డాడన్న సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో ఈ కేసు బయటికి వచ్చింది.లాయర్ మిశ్రా అర్ధరాత్రి సమయంలో జంతువులను లక్ష్యంగా చేసుకున్నట్లు వీడియోలో కనబడుతోంది.
అర్ధరాత్రి సమయంలో ప్రజలు ఎవరు లేని ప్రాంతంలో అతను జంతువులపై లైంగిక దాడులను చేశాడు.
దీంతో వీడియో వైరల్ కావడంతో అతడిని రాయపూర్ పోలీసులు మిశ్రను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు.ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగదారులు అతడిపై పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.ఓ న్యాయమైన వృత్తిలో( Lawyer ) కొనసాగుతున్న ఇతనికి ఇలాంటి పాడు బుద్ధి ఏంటంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.
ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.కేవలం ఎన్ని రోజులు మనుషులకు మాత్రమే రక్షణ అవసరమనుకున్నాం కానీ ఇప్పుడు జంతువులకు కూడా రక్షణ అవసరమంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.