గత జన్మలో నేను తెలంగాణలో పుట్టింటాను.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఏమాత్రం అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఊహించని విధంగా ఇండస్ట్రీలో అద్భుతమైన విజయాలను అందుకుని అగ్రతారగా కొనసాగుతున్నారు.ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాలలో అత్యధికంగా విజయం సాధించిన సినిమాలే ఉన్నాయి.

 I Was Born In Telangana In Before Life Sai Pallavi Shocking Comments, Sai Pallav-TeluguStop.com

ఇకపోతే తాజాగా సాయి పల్లవి రానా సరసన విరాటపర్వం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా జూన్ 17వ తేదీ విడుదల కానుంది.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేస్తూ చిత్రబృందం ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.ఇకపోతే నేడు సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు.

ఇలా ప్రమోషన్ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.

మిమ్మల్ని చాలా మంది తెలంగాణ ఆడపడుచుగా భావిస్తారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించారు.

Telugu Flute, Rana, Sai Pallavi, Telangana, Tollywood, Virataparvam-Movie

ఈ ప్రశ్నకు సాయి పల్లవి సమాధానం చెబుతూ…అవును చాలామంది అదే మాట అంటున్నారు.డైరెక్టర్ వేణు గారు కూడా ఇదే మాట అన్నారని బహుశా నేను గత జన్మలో తెలంగాణలోనే పుట్టానేమో అంటూ సాయి పల్లవి ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.ఈ విధంగా సాయి పల్లవి చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.

సాయిపల్లవి కట్టుబొట్టు ఈమె భాష చూస్తే ప్రతి ఒక్కరికి సాయిపల్లవి తెలంగాణకు చెందిన అమ్మాయి అనే సందేహం రావడంలో అతిశయోక్తి లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube