భీమ్లా నాయక్ టీఆర్పీ విని షాక్ అవుతున్న ఫ్యాన్స్.. ఇది పవర్ స్టార్ కు అవమానమే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ఆ తర్వాత ఇటీవలే పవన్ భీమ్లా నాయక్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు.

 Bheemla Nayak Shocking Trp On Its First Premier Details, Harihara Veeramallu, Pa-TeluguStop.com

ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన భీమ్లా నాయక్ థియేటర్ లలో బాగానే మెప్పించింది.

ఇందులో పవన్ తో పాటు రానా దగ్గుబాటి కూడా నటించారు.

ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించడం తో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చింది.

ఈ ఏడాది లో వచ్చిన పెద్ద సినిమా కావడంతో ఈ సినిమా బాగానే అలరించింది.అయితే సిల్వర్ స్క్రీన్ మీద అలరించిన ఈ సినిమా మొన్న ఆదివారం బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి టివి లో ప్రసారం అయ్యింది.

ఫస్ట్ టైం టెలివిజన్ ప్రీమియం గా టెలికాస్ట్ అయినా ఈ సినిమాకు షాకింగ్ టీఆర్పీ వచ్చింది.

ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద సినిమాల్లో భీమా నాయక్ కే ఇంత తక్కువ టీఆర్పీ వచ్చింది.

Telugu Bheemla Nayak, Bheemlanayak, Pawan Kalyan, Rana Daggubati, Sagar Chandra-

ఈ టీఆర్పీ విని అంతా షాక్ అవుతున్నారు.ఈ సినిమాకు కేవలం 9.1 టీఆర్పీ రేటింగ్ మాత్రమే అందుకుంది.ఇంత తక్కువ రావడంతో అంతా షాక్ అవుతున్నారు.

అయితే ఇది ఆహా, హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వడంతో చాలా మంది చూసేసారు.అందుకే స్మాల్ స్క్రీన్ మీద టీఆర్పీ అంత తగ్గింది అని తెలుస్తుంది.

Telugu Bheemla Nayak, Bheemlanayak, Pawan Kalyan, Rana Daggubati, Sagar Chandra-

ప్రస్తుతం పవన్ వరుస సినిమాలను లైన్లో పెడుతూ స్పీడ్ పెంచేస్తున్నాడు.ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ‘హరి హర వీరమల్లు’ సినిమా ఒకటి.ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఇప్పుడు కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి చేస్తున్నాడు క్రిష్.పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు.ఈ సినిమాకు సంగీతం ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube