బడా నిర్మాతల డీజే టిల్లు లొల్లి..!

టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఓ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది.రీసెంట్ గా వచ్చి స్మాషింగ్ హిట్ అందుకున్న డీజే టిల్లు సినిమా బడ్జెట్ కి.

 Tollywood Top Producers Interest On Dj Tillu Movie Like Story, Dj Tillu Movie,-TeluguStop.com

అది తెచ్చిన కలక్షన్స్ కి సంబంధం లేదు.సినిమా థియేట్రికల్ రన్ మాత్రమే కాదు ఆహా ఓటీటీలో కూడా అదరగొట్టింది.

ఈ క్రమంలో డీజే టిల్లు లాంటి సినిమాలు మాకు కావాలని పెద్ద నిర్మాణ సంస్థలు కోరుతున్నారట.తమ దగ్గరకు వచ్చిన రైటర్స్, డైరక్టర్స్ కి డీజే టిల్లు లాంటి కథతో వస్తే సినిమా చేద్దామని ఓపెన్ ఆఫర్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.

డీజే టిల్లు సినిమా వచ్చి అందరి నిర్మాతలని అలర్ట్ చేసినట్టు అర్ధమవుతుంది.కోట్ల కొద్ది బడ్జెట్ పెట్టడం కాదు లాజిక్ గా కంటెంట్ ఉండి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సబ్జెక్ట్ తో సినిమాలు చేయాలని అది కూడా తక్కువ బడ్జెట్ తో చేస్తే ఖచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని ఈమధ్య చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి.

ఇదే క్రమంలో డీజే టిల్లు సూపర్ హిట్ అవడంతో బడా నిర్మాతలందరు అలాంటి కథలతో రావాలని చెబుతున్నారు.కథ పెద్దగా లేకున్నా క్యారక్టరైజేషన్ పర్ఫెక్ట్ గా ఉండి ఫన్ ఉంటే చాలు సినిమా హిట్ అనే ఫార్ములా మనోళ్లు ఈమధ్య బాగా కనిపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube