హౌస్ లో ఆవకాయ్ బిర్యానీ తినిపిస్తా.. మదనపల్లి హీరోయిన్ కామెంట్స్ వైరల్!

బుల్లితెర ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సిద్ధమయ్యింది.ఈసారి 24 గంటలు నాన్ స్టాప్ గా వినోదాన్ని పని చేయడానికి సిద్ధంగా ఉంది.

 Actress Bindu Madhavi In Bigg Boss Telugu Ott, Bindhu Madhavi, Bigg Boss Telugu-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో గ్రాండ్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే.ఇకపోతే తాజాగా మొదలైన ఈ షోలోకి బిగ్ బాస్ హౌస్ లోకి 15వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది సీరియల్ హీరోయిన్ బిందు మాధవి.

ఈమె ఒకప్పుడు ఆవకాయ్ బిర్యాని, పిల్ల జమిందార్, బంపర్ ఆఫర్ లాంటి సినిమాలలోనటించి ప్రేక్షకులకు చేరువ అయ్యింది.

ఇక బిందు మాధవి ఇప్పటికే తమిళ బిగ్ బాస్ సీజన్ వన్ లో పాల్గొని నాలుగో స్థానంలో నిలిచింది.

తాజాగా తెలుగులో ప్రారంభమైన బిగ్ బాస్ ఓటీటీ కి ఇచ్చింది.బిగ్ బాస్ హౌస్ లో అందరికీ ఆవకాయ్ బిర్యాని తినిపిస్తా అంటూ తన గేమ్ ని బిందు మాధవి.

నేను కూడా తెలుగు అమ్మాయినే.  మా ఊరు మదనపల్లి చిత్తూరు జిల్లా.

నేను తెలుగులో పెద్దగా సినిమాలలో నటించ లేకపోయినప్పటికీ, బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవ్వాలని అనుకుంటున్నాను, తమిళ బిగ్ బాస్ హౌస్ లో వెళ్లేముందు నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను.ఎందుకంటే మొదట్లో చాలా భయంగా ఉండేది.

ఇప్పుడు అలవాటు అయిపోయింది.నవ్వడం నవ్వించడం కూడా నేర్చుకున్నాను.

బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని గొడవలు పడినా.నేను మస్తీ చేయడానికి వెళ్తున్నా అని తెలిపింది బిందు మాధవి.మరి బిందు మాధవి చెప్పిన విధంగా ఎందుకంటే కాంటెస్టెంట్ లకు ఆవకాయ్ బిర్యాని తినిపిస్తుందా, అదేవిధంగా బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గర అవుతుందా లేదా అన్నది తెలియాలంటే బిగ్ బాస్ షో చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube