యూరప్ లో జంటగా కనిపించిన  నాగచైతన్య శోభిత.. రిలేషన్ కన్ఫర్మ్ చేసినట్టేనా?

టాలీవుడ్ నటుడు నాగచైతన్య ( Nagachaitanya )!సమంత( Samantha ) తో విడాకులు తీసుకున్న తర్వాత సినిమాలపై తన దృష్టి సారించారు.అయితే ఎప్పుడైతే ఈయన సమంతకు విడాకులు ఇచ్చారో అప్పటినుంచి కూడా మరొక హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలలో నిలిచారు.

 Sobhitha And Nagachaitanya At Europe Vacation , Nagachaitanya ,sobhitha, Europe,-TeluguStop.com

ఇలా వార్తలు రావడమే కాకుండా పలు సందర్భాలలో నటి శోభిత( Sobhitha ) తో కలిసి ఈయన కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరాయి.ఇలా వీరిద్దరూ లండన్ లో ఓ రెస్టారెంట్లో కలిసి కనిపించారు.

ఆ తర్వాత వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే ఫోటోలలో సేమ్ బ్యాక్ గ్రౌండ్ ఉండటం గమనార్హం.

Telugu Europe, London, Nagachaitanya, Samantha, Sobhitha, Tollywood-Movie

ఇలా వీరి పోస్టులు కనుక చూస్తే ఇద్దరు కలిసే వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారని సందేహాలు కలుగుతున్నాయి.ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వస్తున్నటువంటి ఈ వార్తలపై ఎక్కడా కూడా శోభిత అలాగే నాగచైతన్య స్పందించి ఖండించిన దాఖలాలు కూడా లేవు.దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు తరచూ వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా మరోసారి వీరిద్దరూ జంటగా కనిపించడంతో వీరి రిలేషన్ కన్ఫామ్ అయ్యిందని నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Telugu Europe, London, Nagachaitanya, Samantha, Sobhitha, Tollywood-Movie

తాజాగా యూరప్ వెకేషన్ లో భాగంగా నాగచైతన్య శోభిత ఇద్దరు వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా ఈ పార్టీలో ఇద్దరు పక్కపక్కనే ఉన్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా ఈ ఫోటో వైరల్ గా మారడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని మరోసారి నేటిజన్స్ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.అలాగే మరికొందరు నాగచైతన్య సమంతకు విడాకులు ఇవ్వగానే మూవ్ ఆన్ అయ్యారు అంటూ కామెంట్లు చేయగా, అసలు సమంత నాగ చైతన్యకు ఎందుకు విడాకులు ఇచ్చిందో ఇప్పుడే క్లారిటీ వస్తోంది అంటూ మరికొందరు ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.

మరి ఇప్పుడైనా చైతన్య శోభిత వారి రిలేషన్ పై స్పందిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube