మంత్రి అనీల్ కుమార్ యాదవ్ తండ్రిని మించిన సంక్షేమాన్ని సీఎం వైఎస్ జగన్ అందిస్తున్నారు .రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోంది.
అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సీఎం కి జన్మదిన శుభాకాంక్షలు. సీఎం వైఎస్ జగన్ వెంట సైనికుడిలా పనిచేస్తా సిద్ధాంతాలు వదిలి అన్ని పార్టీలు ఏకమయ్యాయి .ప్రభుత్వం పై దుష్ప్రచారాలు చేస్తున్నాయి.ఎవరెన్ని కుట్రలు చేసినా జనం సీఎం వైఎస్ జగన్ వెంటే ఉన్నారు.
ఈ రోజు మరో మంచి పథకానికి సీఎం శ్రీకారం చుట్టబోతున్నారు.పేదల ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ లు చేసి ఇవ్వబోతున్నాము దాన్ని కూడా అడ్డుకొనేందుకు చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తున్నారు.