సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ...

మంత్రి అనీల్ కుమార్ యాదవ్ తండ్రిని మించిన సంక్షేమాన్ని సీఎం వైఎస్ జగన్ అందిస్తున్నారు .

రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోంది.అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సీఎం కి జన్మదిన శుభాకాంక్షలు.

సీఎం వైఎస్ జగన్ వెంట సైనికుడిలా పనిచేస్తా సిద్ధాంతాలు వదిలి అన్ని పార్టీలు ఏకమయ్యాయి .

ప్రభుత్వం పై దుష్ప్రచారాలు చేస్తున్నాయి.ఎవరెన్ని కుట్రలు చేసినా జనం సీఎం వైఎస్ జగన్ వెంటే ఉన్నారు.

ఈ రోజు మరో మంచి పథకానికి సీఎం శ్రీకారం చుట్టబోతున్నారు.పేదల ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ లు చేసి ఇవ్వబోతున్నాము దాన్ని కూడా అడ్డుకొనేందుకు చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తున్నారు.

ఈ హోమ్ మేడ్ షాంపూతో హెయిర్ ఫాల్, డాండ్రఫ్ రెండూ ఖతం!