అనంతపురం లో మంత్రి బొత్స సత్య నారాయణకు నిరసన సెగ తగిలింది.వరద నష్టంపై సమీక్ష సమావేశం ముగించుకుని వెళ్తున్న మంత్రి బొత్సా సత్య నారాయణను AISF, AIYF నాయకులు ఘేరావ్ చేశారు.
అనంతపురం జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ మంత్రి కారును అడ్డుకున్నారు.
మంత్రి సమాధానం చెప్పకపోవడంతో కారు ముందు బైఠాయించి ఆందోళన చేశారు.