ఈ ముప్పు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీకి వచ్చిన ర్యాంకు ఎంతంటే.. ?

పకృతిని నాశనం చేస్తున్న మానవుడు తన ప్రమాదాన్ని తానే తెచ్చుకుంటున్న విషయాన్ని విస్మరిస్తున్నాడు.ఇప్పటికే మనుషులు చేసిన విద్వంసం వల్ల జరగరాని నష్టం జరిగిపోయింది.

 Climate Threat To Andhra Pradesh, Andhra Pradesh, 17th Rank, Climate Threat, Env-TeluguStop.com

ఇంకా ముందు ముందు ముప్పు అధికంగా పొంచి ఉంది.ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించుకోవడంలో మనిషి విఫలం అయిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ పేరు తరచుగా వినిపిస్తుండగా, పర్యావరణ ముప్పు అధికంగా ఉన్న రాష్ట్రాల సూచీలో 0.510 మార్కులతో ఆంధ్రప్రదేశ్‌ 17వ స్థానంలో నిలిచిందట.అంతేకాదు, దేశంలో పర్యావరణ ముప్పునకు అత్యంత ఎక్కువ అవకాశం ఉన్న 25 శాతం జిల్లాల జాబితాలో రాష్ట్రానికి చెందిన మూడు జిల్లాలు ఉన్నాయని ఈ మేరకు కేంద్రం నిన్న విడుదల చేసిన పర్యావరణ ముప్పు సూచీ నివేదికలో పేర్కొంది.ఇకపోతే ఏపీలో అటవీ విస్తీర్ణం తక్కువగా ఉండడం, నీటి ద్వారా సోకే జబ్బులు అధికంగా ఉండడం వంటి అంశాలు ఈ రాష్ట్రానికి ప్రతికూలంగా మారాయని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube