వైరల్ వీడియో: అర్ధరాత్రి బైక్ పై కూర్చున్న దెయ్యం...

దెయ్యాలు అంటేనే మనందరికి ఒళ్ళు గగుర్పొడుస్తుంది.ఎందుకంటే దెయ్యాలంటే మనకు గట్టిగా ఏర్పడిన అభిప్రాయం.

 Viral Video: The Ghost Riding Bike, Viral Video, Ghost, Riding Bike,social Med-TeluguStop.com

ఎన్నో సినిమాల్లో దెయ్యాలంటే మనుషులను పీక్కొని తింటాయని, మనుషులకు దెయ్యం పట్టి మనిషిని వేధిస్తాయని చూసాం. నిజ జీవితంలో కూడా మనం కొందరిని చూస్తాం.

మామూలు మనుషులలా కాకుండా వారు వింతగా ప్రవర్తిస్తారు.ఇక అలా మాట్లాడిన వారిని మనం దెయ్యం పట్టిందని చెప్పి వారు మామూలు స్థితికి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేయిస్తాం.

దెయ్యాలు మనుషులకే కాకుండా బయట కూడా కనిపిస్తాయని కూడా సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోలు కూడా ప్రచారంలో ఉన్నాయి.ఇంతవరకు అవి ఖచ్చితంగా దయ్యాలని ఎవరూ ధృవీకరించకపోయిన ప్రజలు నమ్మే పరిస్థితి ఎక్కువ శాతం ఉంటుంది.

అచ్చం ఇలాగే ఓ ఘటన జరిగింది.అర్ధరాత్రి ఇంటి బయట పార్కింగ్ చేసిన బైక్ పై దెయ్యం కూర్చుని ఉన్నట్లు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

ఆ వీడియోను చూసిన నెటిజన్లు దెయ్యం అని ధృవీకరిస్తున్నారు.మీకూ ఈ వీడియో చూడాలని ఆసక్తిగా ఉందా.

ఇంకెందుకు ఆలస్యం.మీరూ ఓ లుక్కేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube