కింగ్ కోబ్రా( King cobra ) ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము మాత్రమే కాదు.పొడవు పరంగా ఇది ఇతర పాముల కంటే పెద్దది.
ప్రస్తుతం కింగ్ కోబ్రా, ఓ పిల్లవాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో ప్రత్యక్షమైంది.ఇది ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది.
నిజానికి ఈ వీడియోలో రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లవాడు కింగ్ కోబ్రాతో తన బొమ్మలా సరదాగా గడుపుతున్నాడు.వీడియోలో పాము చాలా పెద్దదిగా, ప్రమాదకరంగా కనిపిస్తోంది.
ఈ వీడియో చూడడానికే షాకింగ్ గా ఉంది.
వైరల్ అవుతున్న ఈ వీడియో కేవలం 30 సెకన్ల నిడివి మాత్రమే ఉంది.అయితే., ఇది చూసిన తర్వాత ఎవరి గుండె అయినా భయపడిపోతుంది.
వైరల్ క్లిప్ లో ఇంటి ప్రాంగణంలో చిన్న పిల్లవాడు ఆడుకుంటున్నట్లు చూడవచ్చు.అతనికి సరిగ్గా ఎదురుగా ఒక నాగుపాము పడగ విప్పి కూర్చుని ఉంది.
మనుషులు చూడగానే పారిపోయే ప్రాణిని మెత్తని బొమ్మలాగా ఆడుకుంటున్నాడు ఈ చిన్నారి.కోబ్రా ఎంత ప్రమాదకరంగా ఉందో మీరు చూడవచ్చు.
అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.నాగుపాము వల్ల చిన్నారికి ఎలాంటి హానీ జరగలేదు.
ఇప్పుడు ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో మారింది.
నాగుపాము, పిల్లలకి సంబంధించిన ఈ చాలా షాకింగ్ వీడియో వైరల్ అవ్వడంతో రకరకాలుగా కామెం చేస్తున్నారు.పాము ఏమీ చేయలేకపోయినప్పటికీ, ఈ చిన్న వయస్సులో అలాంటి జీవులతో పిల్లలను వదిలివేయడం ఖచ్చితంగా తప్పు అని కొందరు అంటున్నారు.పిల్లల తల్లిదండ్రుల పై కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.