సమంత రెండో పెళ్లి చేసుకునే అవకాశమే లేదా.. ఆమె ఆలోచనలు అలా ఉన్నాయా?

టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య( Naga Chaitanya ) హీరోయిన్ శోభిత( Sobhita ) నిశ్చితార్థం జరిగిన తర్వాత సమంత గురించి ఎక్కువ సంఖ్యలో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.ఈరోజు ఉదయం నుంచి సమంత( Samantha ) మళ్లీ ప్రేమలో పడ్డారని ఫ్యామిలీ మెన్ సీజన్ 2 డైరెక్టర్ రాజ్ తో( Director Raj ) ఆమె డేటింగ్ లో ఉన్నారని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

 Fake News Viral About Star Heroine Samantha Marriage Details, Samantha, Samantha-TeluguStop.com

ఈ వార్తలు అభిమానులను ఒకింత గందరగోళానికి గురి చేస్తున్నాయి.అయితే సమంత అభిమానులు మాత్రం వైరల్ అవుతున్న వార్తలను నమ్మడం లేదు.

Telugu Citadel Web, Raj, Web, Naga Chaitanya, Samantha, Samantha Raj-Movie

సమంత వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఎవరో కావాలని ఈ వార్తలు ప్రచారంలోకి తెస్తున్నారే తప్ప ఈ వార్తల్లో ఎలాంటి నిజం ఉండకపోవచ్చు అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.నాగచైతన్య తో విడాకుల తర్వాత సమంత వ్యక్తిగత జీవితంలో ఎన్నో ట్రోల్స్ ను సంగతి తెలిసిందే.విడాకుల అనంతరం సమంత ఆరోగ్య సమస్యల వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు.గత కొన్నేళ్లలో సమంత రెండో పెళ్లి( Samantha Second Marriage ) గురించి ఎక్కడా కామెంట్లు చేయలేదు.

సమంత రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఫ్యాన్స్ నుంచి కూడా సపోర్ట్ లభించే అవకాశాలు అయితే ఉన్నాయి.

Telugu Citadel Web, Raj, Web, Naga Chaitanya, Samantha, Samantha Raj-Movie

సమంత రాబోయే రోజుల్లో వైరల్ అవుతున్న వార్తల గురించి కచ్చితంగా స్పందించే ఛాన్స్ అయితే ఉంది.అప్పటివరకు సమంత గురించి ఫేక్ న్యూస్ ను వైరల్ చేయవద్దని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.ఈ ఏడాది సమంత సిటాడెల్( Citadel ) వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ సమంత కోరుకున్న భారీ విజయాన్ని అందిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Citadel Web, Raj, Web, Naga Chaitanya, Samantha, Samantha Raj-Movie

స్టార్ హీరోయిన్ సమంత సెలబ్రిటీ అని ఆమె వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా పదేపదే కథనాలను ప్రచురించడం సరికాదని ఫ్యాన్స్ చెబుతున్నారు.గతంతో పోలిస్తే సమంతకు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.క్రేజ్ పరంగా టాప్ లో ఉన్న ఈ బ్యూటీ భారీ విజయాలు దక్కితే ఇతర భాషల్లో సైతం విజయాలను అందుకునే దిశగా అడుగులు వేయనున్నారు.

మార్కెట్ కి అనుగుణంగా సమంత పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.సమంత కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.ప్రస్తుతం సమంత కెరీర్ పై మాత్రమే దృష్టి పెట్టారని ఆమె రెండో పెళ్లి గురించి వైరల్ అవుతున్న వార్తల్లో దాదాపుగా నిజమైతే లేదని బోగట్టా

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube